ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు..!

ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు..! – మున్సిపల్ ఎజెండా అంశాలపై బీఆర్ఎస్ అభ్యంతరం – రెండు అంశాలపై డీసెంట్ నోట్ అందజేత – బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాధనం దుర్వినియోగం చేయరాదని బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపిందని ఆ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ తెలిపారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. మొత్తం 11 అంశాలతో పాటు మరో రెండు టేబుల్ ఎజెండా అంశాలతో కౌన్సిల్ సమావేశం … Continue reading ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు..!