ప్రజానేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

ప్రజానేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – అట్టహాసంగా జన్మదిన వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజల గుండెల్లో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి ప్రజానేతగా నిలిచారని భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్, దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. మంగళవారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు … Continue reading ప్రజానేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి