జోరుగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక..!

జోరుగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక..! – కొనసాగుతున్న పట్టణ పరిశుభ్రత పనులు – తాండూరు పట్టణ సుందరీకరణకు కృషి – బల్దియా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తాండూరు పట్టణంలో జోరుగా కొనసాగుతోంది. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం కదులుతోంది. మంగళవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్‌, విలియమూన్ … Continue reading జోరుగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక..!