ప్రగతి బాట పట్టాలి..!

ప్రగతి బాట పట్టాలి..! – 99రోజుల ప్రణాళిక సక్సెస్‌ చేయాలి – ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టిసారించండి – ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులు పూర్తి చేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అధికారులు గ్రామాలు, పట్టణాలను ప్రగతి బాట పట్టించే విధంగా దృష్టిసారించాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే … Continue reading ప్రగతి బాట పట్టాలి..!