ఆస్తి పన్నుల వసూళ్లే టార్గెట్..!

ఆస్తి పన్నుల వసూళ్లే టార్గెట్..! – ఆలస్యం చేస్తే గ్రాంట్లు నిలిచిపోయే చాన్స్ – అమృత్‌ 2.0పనులు వేగవంతం చేయాలి – ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి ఎన్.విశాల్‌ రాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి పన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్‌ వెనుకబడి ఉందని, కలెక్షన్‌ల విషయంలో స్పీడ్ పెంచాలని వికారాబాద్‌ జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పట్టణ అభివృద్ధి శాఖ నోడల్‌ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.విశాల్ … Continue reading ఆస్తి పన్నుల వసూళ్లే టార్గెట్..!