అన్నదమ్ముల ఆత్మీయ కలయిక..! – శ్రీనన్న బర్త్ డేలో వెల్లివిరిసిన అనుబంధం – తమ్ముడికి శుభాకాక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంకు చెందిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన సోదరులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిల ఆత్మీయ కలయిక అపురూప దృశ్యంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలో అన్నదమ్ముల అనుబంధం వెల్లివిరిసింది. పట్టణంలోని శ్రీనివాస్ రెడ్డి … Continue reading అన్నదమ్ముల ఆత్మీయ కలయిక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed