పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం
పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం – వెల్లువలా ఆప్తులు, అభిమానుల శుభాకాంక్షలు – శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు పండగలా జరిగాయి. మంగళవారం అర్దరాత్రి నుంచే వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకల హాంగామా ఆర్దరాత్రి నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు కనిపించింది. తాండూరు నియోజకవర్గంతో పాటు పరిగి … Continue reading పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed