ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో కొలాహలం..!

ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో కొలాహలం..! – అట్టహాసంగా శ్రీనివాస్ రెడ్డి జన్మదినం – శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులు ఫ్యాక్టరీ ఉద్యోగులు, సిబ్బంది మద్య జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించి.. శ్రీనివాస్‌ … Continue reading ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో కొలాహలం..!