శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు

శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు – బీఎస్‌ఆర్‌ను సన్మానించిన పీవీఆర్ మిత్ర బృందం – శ్రీనన్న పేరుతో సాంగ్ అంకితం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నేత, ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి పెరుమాళ్ల వెంకట్‌ రెడ్డి(పీవీఆర్) ఎడ్యూకేషనల్ సోసైటీ చైర్మన్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, మిత్ర బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన నివాసంలో శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, సీనీయర్ జర్నలిస్టులు … Continue reading శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు