అమ్మాయిలకు సర్కారు కానుక..!

అమ్మాయిలకు సర్కారు కానుక..! – త్వరలో ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ – బడ్జెట్‌లో కోట్ల నిధుల కేటాయింపుకు సిద్దం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే అమ్మాయిలకు సర్కారు కానుక అందించబోతోంది. త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను అందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, సాంఘిక సంక్షేమ మహిళా … Continue reading అమ్మాయిలకు సర్కారు కానుక..!