రామ మందిరంకు ఎమ్మెల్యే విరాళం..!

రామ మందిరంకు ఎమ్మెల్యే విరాళం..! – రూ. 1లక్ష ప్రకటించిన మనోహర్ రెడ్డి – పున ప్రతిష్ట ఉత్సవాలకు రావాలని ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని ఏకైక రామ మందిరంకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విరాళం ప్రకటించారు. బుధవారం దేవాలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయ … Continue reading రామ మందిరంకు ఎమ్మెల్యే విరాళం..!