జిల్లా ఆసుపత్రి పురోగతిపై దృష్టి..!

జిల్లా ఆసుపత్రి పురోగతిపై దృష్టి..! – రోగులకు మెరుగైన వైద్య సేవలు – వైద్యులు సమయ పాలన పాటించాలి – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి – తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పురోగతిపై దృష్టిసారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర వార్డు, స్కానింగ్ రూం, … Continue reading జిల్లా ఆసుపత్రి పురోగతిపై దృష్టి..!