కలెక్టర్‌ను సన్మానించిన చైర్ పర్సన్..!
కలెక్టర్‌ను సన్మానించిన చైర్ పర్సన్..! – మొక్కను బహుకరించిన పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి సన్మానించారు. బుధవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్‌కు చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి స్వాగతం పలికారు. కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి.. మొక్కను … Continue reading కలెక్టర్‌ను సన్మానించిన చైర్ పర్సన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed