బుయ్యనిపై అభిమానం..!

బుయ్యనిపై అభిమానం..! – జనగామలో ఘనంగా జన్మదినం – శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నేత, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిపై పెద్దేముల్ మండలం జనగాం గ్రామ నేతలు అభిమానం చాటుకున్నారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన దొరోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన చౌరస్తా వద్ద బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కోట్‌పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ … Continue reading బుయ్యనిపై అభిమానం..!