హనుమాన్‌ దీక్షతో శుభయోగం..!

హనుమాన్‌ దీక్షతో శుభయోగం..! – రేపు హనుమాన్ అర్థ మండల దీక్ష ప్రారంభం – హనుమాన్ దీక్ష సమితి సభ్యులు వినోద్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హనుమాన్ దీక్షతో అందరికి శుభయోగం కలుగుతుందని దీక్షా సమితి సభ్యులు వినోద్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని కన్య ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో హనుమాన్ అర్థమ మండల దీక్ష రేపు ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గంకు చెందిన సుమారు … Continue reading హనుమాన్‌ దీక్షతో శుభయోగం..!