పాడు కూలీలు..!

పాడు కూలీలు..! – గుట్టుగా గంజాయి విక్రయాలు – 1.2కేజీల ఎండు గంజాయి స్వాధీనం – ఇద్దరిపై ఎక్సైజ్ పోలీసుల కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి: కూలి పనులు చేసుకునే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిందితుల నుంచి ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు అంబేద్కర్ నగర్ కు చెందిన … Continue reading పాడు కూలీలు..!