ఒంటిపూట బడులకు వేళాయే..!

ఒంటిపూట బడులకు వేళాయే..! – 15 నుంచి నిర్వహణకు ఆదేశాలు – స్కూళ్ల కొత్త టైమింగ్‌ షెడ్యూల్‌ విడుదల – ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుల నిర్వహణపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోజు రోజుకు ముదురుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఒన్ టైం స్కూల్ నిర్వహణపై ఆదేశాలు ఇచ్చింది. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు పాఠశాలలు … Continue reading ఒంటిపూట బడులకు వేళాయే..!