సోదర భావానికి ప్రతీక ఇప్తార్..!

సోదర భావానికి ప్రతీక ఇప్తార్..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు తాండూరు, దర్శిని ప్రతినిధి : సోదర భావానికి రంజాన్‌ ఇప్తార్ విందు ప్రతీకగా నిలుస్తాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ యువ నాయకుడు అమీర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇందులో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాసం … Continue reading సోదర భావానికి ప్రతీక ఇప్తార్..!