రంజాన్ తోఫా పంపిణీలో చిన్నచూపా..?
రంజాన్ తోఫా పంపిణీలో చిన్నచూపా..? – బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను విస్మరించడం తగదు – ఎమ్మెల్యే హామిలో ప్రాధాన్యం ఇదేనా – బీఆర్ఎస్ యువనాయకులు ఎజాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాస తోఫా పంపిణీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను చిన్నచూపు చూడడం తగదని ఆ పార్టీ 25వ వార్డు యువనాయకులు ఎజాజ్ మండిపడ్డారు. రంజాన్ పండగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంకు తోఫాలను మంజూరు చేసింది. తాండూరు పట్టణంలో తోఫాల పంపిణీ … Continue reading రంజాన్ తోఫా పంపిణీలో చిన్నచూపా..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed