మత సామరస్యతను చాటే రంజాన్‌..!

మత సామరస్యతను చాటే రంజాన్‌..! – ఐక్యతతో పండగను జరుపుకోవాలి – కాంగ్రెస్ యువనాయకులు బిడ్కర్ రఘు – గాంధీనగర్‌లో రంజాన్ కిట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని వర్గాల మద్య మత సామరస్యతను చాటడంలో రంజాన్ పండగ ప్రత్యేకంగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిడ్కర్ రఘు అన్నారు. రంజాన్‌ పండగను పురస్కరించుకుని ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ కిట్లను శుక్రవారం బిడ్కర్ రఘు పంపిణీ చేశారు. పట్టణంలోని తన వార్డు … Continue reading మత సామరస్యతను చాటే రంజాన్‌..!