పరీక్షలంటే ‘టెన్’షన్ వద్దు..!

పరీక్షలంటే ‘టెన్’షన్ వద్దు..! – ఒత్తిడిని జయిస్తే విజయం మీదే – ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్స్ రాయండి – కాంగ్రెస్ నాయకులు పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు పరీక్షలంటే టెన్షన్ పడాల్సిన పనిలేదని, ఆత్మ విశ్వాసంతో సిద్దమైతే విజయం మీదే అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. శనివారం … Continue reading పరీక్షలంటే ‘టెన్’షన్ వద్దు..!