వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి

వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి – వికారాబాద్‌ జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్ – పీపుల్స్ కాలేజీలో ఘనంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేపడుతున్న వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని వికారాబాద్‌ జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం పీపుల్స్ కాలేజీలో వికసిత్ భారత్‌ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత దేశంలో ఎమర్జెన్సీ(అత్యవసర) పరిస్థితి … Continue reading వికసిత్ భారత్ లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి