అప్పుల వేధింపులకు మహిళ బలి..!

అప్పుల వేధింపులకు మహిళ బలి..! – పురుగుల మందుల తాగి ఆత్మహత్య – తాండూరు మండలంలో ఘటన – కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురిచేయడంతో పాటు అందరి ముందు అవమానించేలా ప్రవర్తించడంతో ఓ మహిళ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈసంఘటన తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామంలో జరిగింది. … Continue reading అప్పుల వేధింపులకు మహిళ బలి..!