హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి..!

హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి..! – నేడు తాండూరులో ఉత్సవానికి ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మీయ హిందూ బందువుల కోసం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి అంటూ ఉత్సవ నిర్వహకులు పిలుపునిచ్చారు. నేడు శనివారం తాండూరు పట్టణం అయ్యప్ప నగర్‌లో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని అయ్యప్ప నగర్‌ దేవాలయం … Continue reading హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి..!