తోఫాలో తొండేషాలు..!

తోఫాలో తొండేషాలు..! – కిట్ల పంపిణీలో కాంగ్రెస్ స్వార్థం – బీఆర్ఎస్ కౌన్సిలర్ల పట్ల చిన్నచూపు – అభ్యంతరం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రంజాన్ పండగ తోఫా పంపిణీలో కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయాలకు పాల్పడుతుందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విమర్శించారు. శనివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఈర్షాద్, అనిల్, యోగానంద్, నాయకులు సంతోష్‌ గౌడ్, ఎజాజ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. … Continue reading తోఫాలో తొండేషాలు..!