సుస్థిర సుందరీకరణే ధ్యేయం

సుస్థిర సుందరీకరణే ధ్యేయం – సొంతింటిలా పరిశుభ్రతకు ప్రాధాన్యం – వ్యర్థాలను బయట పారేయొద్దు – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – పరిశుభ్రతపై పట్టణ ప్రజలకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జంక్షన్లలో సుస్థిర సుందరీకరణ ధ్యేయంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కొనసాగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శనివారం 99రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేస్ట్‌ టు ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌ థీమ్ … Continue reading సుస్థిర సుందరీకరణే ధ్యేయం