భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి

భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి – కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – బీఎస్‌ఆర్‌ను కలిసిన జాతర ఉత్సవ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని భద్రేశ్వర దేవాలయ ప్రతిష్టను పెంచెలా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాండూరులోని భద్రేశ్వర జాతర ఉత్సవ కమిటి శనివాసం నియామకం అయ్యింది. అధ్యక్షులుగా మేడి మహేష్‌తో పాటు మరో ఏడుగురికి స్థానం కల్పించారు. ఇందులో భాగంగా అధ్యక్షులు మేడి మహేష్‌ ఆధ్వర్యంలో … Continue reading భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి