రోహిత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి
రోహిత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి – కాంగ్రెస్ యువ నాయకులు కావలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని బర్త్‌రఫ్ చేయాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కావలి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మోయినాబాద్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఆరోపణలు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా … Continue reading రోహిత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed