తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి
తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి – షాబాద్, లైమ్ స్టోన్‌లను మైనర్ మినరల్‌లో ఉండేలా చూడండి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన క్వారీ, స్టోన్ అసోసియేషన్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్, తాండూరు స్టోన్ మర్చంట్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ సమక్షంలో క్వారీ … Continue reading తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed