రైతులకు శుభవార్త..!

రైతులకు శుభవార్త..! – భరోసా తొలి విడతకు ముహుర్తం ఖరారు – నిర్ణయం తీసుకున్న రేవంత్‌ సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్‌ సర్కారు శుభవార్త చెప్పింది. రైతు భరోసా కింద రైతుల ఖాతాలో నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. నిధులు మంజూరు చేసే తేదిని కూడా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయాలని … Continue reading రైతులకు శుభవార్త..!