వెల్లివిరిసిన మతసామరస్యం..! – ఘనంగా పైలెట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు – పాల్గొన్న రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి – పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లీంలు, మత పెద్దలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మత సామరస్యత వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఆదివారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన … Continue reading వెల్లివిరిసిన మతసామరస్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed