శభాష్‌.. దివిటి ఎల్లప్ప..!

శభాష్‌.. దివిటి ఎల్లప్ప..! – వార్డులో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి – దగ్గరుండి బోరుకు మరమ్మత్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో అదిచేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పడం కాదు గెలిచిన తరువాత ప్రజల కష్టాలు తీర్చినప్పుడే మంచి నాయకుడుగా గుర్తింపు వస్తుంది. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప అదే బాటలో నడుతుస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం రావడంతో వార్డులోని అంబేద్కర్ నగర్‌ తాగునీటి … Continue reading శభాష్‌.. దివిటి ఎల్లప్ప..!