పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలి

పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలి – పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి – పారిశుద్ధ్య కార్మికుల హాజరు పరిశీలన – విధుల నిర్వహణపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అన్నారు. సోమవారం తెల్లవారుజామున తాండూరు మున్సిపల్ పాత కార్యాలయంలో కార్మికుల హాజరును ఆమె పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో … Continue reading పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలి