మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి
మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి – నూతన చైర్మన్ పట్లోళ్ల నర్సింలు – మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు సన్మానం – యార్డులో ఉత్సహాంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నూతన చైర్మన్ పట్లోళ్ల నర్సింలు అన్నారు. సోమవారం ఆయన తొలిసారి మార్కెట్ కమిటిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల … Continue reading మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed