భద్రేశ్వర జాతర బ్రహ్మండంగా నిర్వహిస్తాం..!

భద్రేశ్వర జాతర బ్రహ్మండంగా నిర్వహిస్తాం..! – జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్ – దేవాలయంలో అధ్యక్షులు, సభ్యుల బాధ్యతల స్వీకరణ – సన్మానించిన సంఘం పెద్దలు, యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రసిద్ది చెందిన భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని దేవాలయ జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్ అన్నారు. జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులుగా నియామకమైన మేడి మహేష్‌, … Continue reading భద్రేశ్వర జాతర బ్రహ్మండంగా నిర్వహిస్తాం..!