ఆపదల ‘రూప’ మాపు..!

ఆపదల ‘రూప’ మాపు..! – వార్డు ప్రజలకు అండగా బీఆర్ఎస్ కౌన్సిలర్‌ – ట్యాంకర్లతో తాగునీటి ఇక్కట్లు దూరం – చీకట్ల తొలగింపుకు సొంత నిధులతో లైట్ల ఏర్పాటు – 36వ వార్డులో రూప రుద్రుపాటిల్‌కు ఆదరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : నమ్మి గెలిపించిన ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా దానిని రూపు మాపేందుకు సిద్దంగా ఉంటానని తాండూరు మున్సిపల్ పరిధి 36వ వార్డు కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ భరోసా ఇస్తున్నారు. గత ఐదు రోజులుగా … Continue reading ఆపదల ‘రూప’ మాపు..!