శాంతి విలాసంకు ప్రార్థిద్దాం..!

శాంతి విలాసంకు ప్రార్థిద్దాం..! – పవిత్ర రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి యుద్ద పరిస్థితులు లేకుండా శాంతి విలాసం ఏర్పడేలా అందరు ప్రార్థించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో … Continue reading శాంతి విలాసంకు ప్రార్థిద్దాం..!