తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం

తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం – స్టేషన్, సిగ్నలింగ్‌ను స్ట్రార్ట్‌ చేసిన ఏడీఆర్ఎం – సిమెంట్ పరిశ్రమలకు సులభంగా సరుకు రవాణా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో కొత్తగా గూడ్స్ వై క్యాబిన్ ప్రారంభమయ్యింది. తాండూరు రైల్వే స్టేషన్ పరిధి నారాయణపూర్ సమీపంలో దాదాపు రూ. 80కోట్లతో వై క్యాబిన్, అధునాతున సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంగళవారం సికింద్రబాద్‌ ఏడీఆర్ఎం సంజీవరావు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం … Continue reading తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం