రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు

రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు – మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన మోయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటనలో రోహిత్ రెడ్డి … Continue reading రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు