భద్రేశ్వరుని హుండి ఆధాయం లెక్కింపు

భద్రేశ్వరుని హుండి ఆధాయం లెక్కింపు – రూ. 1లక్ష 22వేల 736లుగా గుర్తింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ హుండీ లెక్కింపు చేపట్టారు. బుధవారం జాతర కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్‌ల సమక్షంలో లెక్కింపును నిర్వహించారు. ప్రతి యేడాది జాతర ఉత్సవాలకు ముందు స్వామి హుండీ లెక్కించడం ఆనవాయితి. ఇందులో భాగంగా దేవాలయంలో హుండీని లెక్కించారు. ఇందులో రూ. 1లక్ష 22వేల … Continue reading భద్రేశ్వరుని హుండి ఆధాయం లెక్కింపు