25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి
25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి – వాటర్ బోర్లు, హైమస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి – బీఆర్ఎస్ యువనాయకులు ఎజాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ నసీరా భాను ప్రతినిధి, యువనాయకులు ఎజాజ్ కోరారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25వ వార్డులో తాగునీటి సమస్య ఉందని తెలిపారు. ప్రజల … Continue reading 25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed