తాండూరులో మహద్ఘట్టం..! – శ్రీరామపురంగా రసూల్‌పూర్ – ఘనంగా నామకరణోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన తాండూరులో మహద్ఘట్టం చోటు చేసుకుంది. పట్టణ సమీపంలో ఉన్న రసూల్‌పూర్ అభయాంనేయ స్వామి దేవాలయ ప్రాంతం కొత్త గ్రామంగా అవతరించింది. గురువారం రసూల్‌పూర్ గ్రామాన్ని శ్రీరామపురంగా మార్చారు. ఆలయ పండితుల ఆధ్వర్యంలో శ్రీరామపురం నామకరణంకు అంకురార్పణ జరిగింది. తాండూరు నియోజకవర్గంలో ప్రసిద్ది చెందిన రసూల్‌పూర్‌కు ప్రత్యేకత ఉంది. కాగ్నానది సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం … Continue reading తాండూరులో మహద్ఘట్టం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed