బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..!

బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..! – బీఆర్‌ఎస్‌ నుంచి రాజుగౌడ్‌ను సస్పెండ్‌ చేయాలి – పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలి – బంజారా సమాజ్‌ నేతల డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారా జాతి పేరుతో విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని తాండూరు బంజారా సమాజ్‌ నేతలు డిమాండ్ చేశారు. గురవారం వారు మీడియాతో మాట్లాడారు. బుధవారం జరిగిన మీడియా … Continue reading బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..!