తాండూరులో వైభవంగా ఉగాది

తాండూరులో వైభవంగా ఉగాది – ఇంటింటా షడ్రుచుల పచ్చడి – భద్రేశ్వర దేవాయలంలో పంచాగ శ్రవణం – పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఉగాది వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరంను పురస్కరించుకొని అంతటా వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఉగాది పర్వదినంతో పలు దేవాలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తుల తాకిడి కనిపించింది. మహిళలు పెద్ద … Continue reading తాండూరులో వైభవంగా ఉగాది