శ్రీరామ మందిరానికి రూ. 1లక్ష విరాళం

శ్రీరామ మందిరానికి రూ. 1లక్ష విరాళం – ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్‌ అసోసియేషన్ సేవా తత్పరత – కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఏకైక శ్రీరామ మందిరంకు రూ.1లక్ష విరాళం అందింది. శుక్రవారం తాండూరుకు చెందిన ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఈ విరాళంను అందజేశారు. గత కొన్ని రోజులుగా ఇందిరా నగర్‌ రామమందిర్ పునర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాతల … Continue reading శ్రీరామ మందిరానికి రూ. 1లక్ష విరాళం