వీరశైవ యువదళ్ కార్యవర్గం ఎన్నిక
వీరశైవ యువదళ్ కార్యవర్గం ఎన్నిక – తాండూరు అధ్యక్షులుగా వాలి వినోద్ కుమార్ – 20 మంది కార్యవర్గ సభ్యులతో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వీరశైవ యువదళ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరశైవ యువదళ్ గౌరవాధ్యక్షులుగా అగ్గనూర్ సంకేత్, అధ్యక్షులుగా వాలి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా మద్రిక చంద్రకాంత్, సడిగి వినోద్ కుమార్, బిర్కడ్ శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా కోటం … Continue reading వీరశైవ యువదళ్ కార్యవర్గం ఎన్నిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed