భట్టి బడ్జెట్‌.. ఉట్టి అంకెల గారడీ..!

భట్టి బడ్జెట్‌.. ఉట్టి అంకెల గారడీ..! – రాష్ట్ర ప్రజలకు ఒరిగేది శూన్యం – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఉట్టి అంకెల గారడిగా ఉందని బీఆర్‌ఎస్ పార్టీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన అసంతృఫ్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రవేశ … Continue reading భట్టి బడ్జెట్‌.. ఉట్టి అంకెల గారడీ..!