రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయం..!

రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయం..! – ఆయన గిరిజన జాతిని కించపరచలేదు – సొంత జాతిని ఆదుకోని ధారాసింగ్ – ఖండించిన నేతలకు బంజారా సమాజ్‌కు సంబంధం లేదు – బీఆర్ఎస్ మున్సిపల్‌ కౌన్సిలర్‌ సురేష్‌ నాయక్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఫిర్యాదు చేయడం అన్యాయమని తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డు పార్టీ కౌన్సిలర్ … Continue reading రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయం..!