నిరంజన్ గౌడ్‌కు నివాళులు..! – వర్దంతిలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన రాజకీయ నాయకులు స్వర్గీయ నిరంజన్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రార్ధించారు. ఆదివారం తాండూరు పట్టణంలో నిరంజన్ గౌడ్ వర్దంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డా. సంపత్ కుమార్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్‌తో పాటు పలువురు నాయకులు నిరంజన్ గౌడ్ చిత్రపటానికి నివాళులు … Continue reading నిరంజన్ గౌడ్‌కు నివాళులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed