బరితెగించిన ఇసుక మాఫీయా..! – పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన అక్రమార్కులు – పెట్రోలింగ్ విధుల్లో ఎస్ఐ, సిబ్బందిపై దూసుకెళ్లిన వైనం – బషీరాబాద్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫీయా బరితెగింది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై ట్రాక్టర్లతో దూసుకవచ్చి పోలీసు వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం … Continue reading బరితెగించిన ఇసుక మాఫీయా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed